ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా వరికోలులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ ఆవిష్కరణ ప్రజావాణి పత్రిక – నడికూడ మండలం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో పరకాల నియోజకవర్గం, నడికూడ మండలం వరికోలు గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఊర...