పోలవరం జిల్లా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌గా వంతల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం
పోలవరం జిల్లా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌గా వంతల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 20 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం పోలవరం నూతన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వంతలబాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్పర్సన్ వంతల రాజేశ్వరి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు...