పోతిరెడ్డిపల్లి దేవస్థానంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

పోతిరెడ్డిపల్లిదేవస్థానంలోఇందిరమ్మకుటుంబజీవితబీమానమోదుకార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపల్లి దేవస్థానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమనిఈ బీమా ప్రతి పేద కుటుంబానికి ఒక కొండంత అండ వారి కుటుంబానికి భరోసా అని పేర్కొన్నారుఇంతటి మంచి...