పోకల జమున లింగయ్య మనవడి వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జనగామ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పోకల జమున లింగయ్య మనవడి వివాహ మహోత్సవం జనగామ పట్టణంలోని పిఎల్ జె కన్వెన్షన్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి మాజీ మంత్రి, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందమయం కావాలని, జీవితంలో...