పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా.. రూ.3.03 లక్షల చెక్కుల పంపిణీ
పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా.. రూ.3.03 లక్షల చెక్కుల పంపిణీ ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నర్సింహులపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.3 లక్షల 3 వేల విలువైన చెక్కులను అందజేశారు. గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య లబ్ధిదారులకు చెక్కులను...