పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం..

*పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం...* *107 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల అందజేత.* *అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 22* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజు సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణానికి మంజూరైన 107 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా...