పాల్వాయి సేవలు మరవలేనివి
*పాల్వాయి సేవలు మరవలేనివి* *బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* దివంగత రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నటికి మరవలేనివని ఆయన తనయురాలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన 90వ జయంతిని చండూరులో బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన బాటలోనే పయణించి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో...