పారిశుధ్య కార్మికురాలి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి— సిఐటియు

*పారిశుధ్య కార్మికురాలి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి--- సిఐటియు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నలగొండ నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలు గా పనిచేస్తున్న చందుపట్ల రమణమ్మ పై చేసిన దాడిని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం డి సలీం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికురాలు పై జరిగిన దాడిని ఖండిస్తూ సుభాష్ విగ్రహం నుండి మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, వన్ టౌన్...