నషా ముక్త్ యువ వికాస్ క్రీడా పోటీలు…

నషా ముక్త్ యువ వికాస్ క్రీడా పోటీలు... ప్రజావాణి,నెల్లికుదురు: నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1,యూనిట్–2 ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన ప్రారంభ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి pనోముల విజయకుమారి హాజరై, మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు ప్రతీకలని, విద్యార్థి దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నషా...