దళిత క్రైస్తవుల ఆశాజ్యోతి ఫాదర్ ఆర్. జోసెఫ్‌కు ఘన నివాళి
పోరుమామిళ్ల హోలీ రోసరి చర్చిలో ఘనంగా 37వ వర్ధంతి వేడుకలు ఏకతాటిపైకి వచ్చిన దళిత క్రైస్తవులు పోరుమామిళ్ల నవంబర్ 21ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని చారిత్రాత్మక హోలీ రోసరి చర్చి నందు దళిత క్రైస్తవుల ఆశాజ్యోతి,సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన కడప మేత్రాసనం గురువులు రెవరెండ్ ఫాదర్ ఆర్.జోసెఫ్ స్వాములవారి 37వ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు క్రైస్తవ గురువులు,ప్రజాసంఘాల నాయకులు,దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ప్రముఖ క్రైస్తవ గురువులు డేవిడ్...