దరఖాస్తుల స్వీకరణ శిబిరాలను స్పెషలాఫీసర్ సందర్శన
దరఖాస్తుల స్వీకరణ శిబిరాలను స్పెషలాఫీసర్ సందర్శన ప్రజావాణి,ఇనుగుర్తి:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, ఇనుగుర్తి,కోమటిపల్లి గ్రామాలలో ప్రారంభమైంది. సంబంధిత స్పెషల్ క్యాంపులను మండల స్పెషలాఫీసర్,డిఆర్డిఏ అడిషనల్ పీడీ మల్లేశ్వరి సందర్శించి విసిట్ చేశారు.దరఖాస్తుల నమోదును పరిశీలించారు. *బీమా కుటుంబాలకు ధీమా: మల్లేశ్వరి* ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఆయా కుటుంబాలకు ధీమాగా ఉంటుందని స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి అన్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. 18...