తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి
తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి పప్రజావాణి, నెల్లికుదురు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిముద్దకార్యక్రమాన్ని సద్వినియోగ పరచాలని సర్పంచి గుండె పోయిన ఉష అశోక్ అన్నారు.మండలంలోని ఎర్రబెల్లి గూడెంలో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం లో సర్పంచి ఉష అశోక్ శనివారం సూపర్వైజర్ జలగం సునీత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి,సూపర్వైజర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు...