తెల్లవారుజామునే పోలీసుల మెరుపు దాడి.. గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం
*తెల్లవారుజామునే పోలీసుల మెరుపు దాడి.. గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం!* • ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కేసముద్రం సీఐ సత్యనారాయణ విస్తృత తనిఖీలు. • 4,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 50 లీటర్ల నాటుసారా స్వాధీనం. • తండాల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. గ్రామస్థులకు అవగాహన సదస్సు. కేసముద్రం నవంబర్ 21,ప్రజావాణి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పరమావధిగా, ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే నాటుసారా (గుడుంబా) మహమ్మారిని తుదముట్టించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున ప్రజానీకం ఇంకా...