తెలంగాణ గిరిజన రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు
*తెలంగాణ గిరిజన రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు* తూకాల్లో పత్తి వ్యాపారుల ఘరానా మోసం! రిమోట్‌తో కాటా అంకెల మాయాజాలం.. పట్టుకున్న అనంతారం రైతులు ఏజెన్సీ గిరిజన రైతులే టార్గెట్‌గా దళారుల దగా.. నిలదీసిన అన్నదాతలు ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రైతుల మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు ఒకవైపు అకాల వర్షాలు, తుఫాన్లు, ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతూ.. ఆరుగాలం చెమటోడ్చి, అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్న...