తిమ్మాయిపల్లిలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి) కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దానబోయిన సత్తవ్వ–పోచయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల...