జె వి వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్

జె వి వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రజావాణి,ఇనుగుర్తి : మండల కేంద్రం ఇనుగుర్తి లోని జడ్పీహెచ్ఎస్ లో శనివారం జన విజ్ఞాన వేదిక ( జె వి వి )ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ - 2026 ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు పాల్గొని పరీక్షను రాశారు. అంతకుమునుపుఎంఈఓ వెన్న వెంకట్ రెడ్డి చేతుల మీదుగా క్వశ్చన్ పేపర్ విడుదల చేశారు. దీనికి ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, స్థానిక...