జిల్లా రోడ్డు భద్రతా కో-ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
*జిల్లా రోడ్డు భద్రతా కో-ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం...* *అర్హత బి.టెక్ సివిల్ & మెకానికల్.* *25 సం//ల నుండి 35 సం//ల లోపు వాళ్లు అర్హులు.* *కన్సాలిడేటెడ్ వేతనం 40 వేలు.* *నెడోక ప్రకటనలో తెలిపిన జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి నరేష్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 22* యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ పోస్టు (01 పోస్టు) కు అర్హత...