*జిల్లా రోడ్డు భద్రతా కో-ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం…*
*అర్హత బి.టెక్ సివిల్ & మెకానికల్.*
*25 సం//ల నుండి 35 సం//ల లోపు వాళ్లు అర్హులు.*
*కన్సాలిడేటెడ్ వేతనం 40 వేలు.*
*నెడోక ప్రకటనలో తెలిపిన జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి నరేష్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 22*
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ పోస్టు (01 పోస్టు) కు అర్హత కలిగిన జిల్లా యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వా నించబడుచున్నవి.
అర్హత: బి.టెక్ (సివిల్ & మెకానికల్) వయస్సు: 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. కన్సాలిడేటెడ్ వేతనం: రూ. 40,000/-
ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అప్లికేషన్ ఫారములను సమర్పించ గలరని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి నరేష్ నేడోక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు లకు చివరి తేదీ 30 నవంబర్ 2026 లోపు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాల కొరకు: https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసుకోగలరు.