జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు ఎల్టా,చెకుముకి పోటీల్లోనెల్లికుదురు విద్యార్థుల ప్రతిభ.. ప్రజావాణి నెల్లికుదురు :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం నిర్వహించిన మండల స్థాయి ఎల్టా ఇంగ్లీష్ ప్రతిభా పోటీలు, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ( ఎల్టా )ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ...