చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండల ప్రథమ బహుమతి సాధించిన గీతాంజలి స్కూల్ విద్యార్థులు
*చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండల ప్రథమ బహుమతి సాధించిన గీతాంజలి స్కూల్ విద్యార్థులు* ముదిగొండ నవంబర్ 21 ప్రజావాణి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముదిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో గోకినేపల్లి గీతాంజలి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, ప్రతిభ, ఆలోచనా సామర్థ్యంతో పోటీలో ముందంజ వేసి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మండల ఇన్చార్జి శ్రీ...