చివరి తడి కోసం సీతారామ జలాలు విడుదల

చివరి తడి కోసం సీతారామ జలాలు విడుదల ఆదివారం నాటికి మేజర్ కాలువలకు చేరుకోనున్న సాగునీరు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పంటలు ఎండిపోకుండా చివరి తడి అందించి ఆదుకోవాలంటూ రైతులు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నాయని, చివరి తడి...