చండూరు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం – లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ

*చండూరు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం – లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం పిఆర్ గెస్ట్ హౌస్ చండూరు నందు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో అందజేయడం జరిగింది. అక్కడ పెన్షన్ ప్రొసీడింగ్స్‌...