చండూరు మండలంలో 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
*చండూరు మండలంలో 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ* *రూ.19,89,500 విలువైన చెక్కులు అందజేత* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు మండలంలోని 19 గ్రామాలలో అనారోగ్య కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 19 గ్రామాలకు సంబంధించిన 64 మంది లబ్ధిదారులకు...