ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు తెనుగువాడలో జెండా ఆవిష్కరించిన జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ 18వ వార్డులో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య జెండాను ఆవిష్కరించి మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా చేపల వేటను ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల...