గ్రామీణ మహిళా సాధికారతలో లక్పతి దీదీ పథకం కీలకం

*గ్రామీణ మహిళా సాధికారతలో లక్పతి దీదీ పథకం కీలకం* రాయికల్ ;నవంబర్ 21(ప్రజావాణి) గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి సాధికారత వైపు నడిపించడంలో లక్పతి దీదీ పథకం కీలక పాత్ర పోషించనుందని జగిత్యాల జిల్లా శిక్షకులు మహమ్మద్ హుస్సేన్, పి. అశోక్ లు పేర్కొన్నారు. రాయికల్ మండల కేంద్రంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కొత్తగా వచ్చిన సంఖ్యా ఆజీవిక నమోదు పుస్తకంపై నవంబర్ 20, 21 తేదీల్లో వివోఏ లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో...