గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పఠాన్ జమీల్ ఖాన్

*గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పఠాన్ జమీల్ ఖాన్* * *మన ప్రజావాణి, మందమర్రి:-* హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 నిమిషాల ఈవెంట్ కటాస్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు పఠాన్ జమీల్ ఖాన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. జమీల్ ఖాన్ ఈ పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలు, సర్టిఫికెట్లు సాధించి విజేతగా నిలిచారు. ఈ విశేష ప్రతిభను గుర్తించిన అకాడమీ నిర్వాహకులు ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఐరేంజ్ బుక్...