కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ఎంతో అదృష్టం: స్పీకర్ గడ్డం ప్రసాద్
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ఎంతో అదృష్టం: స్పీకర్ గడ్డం ప్రసాద్ మల్యాల, నవంబర్ 21 (ప్రజావాణి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సుమారు 60 ఏళ్లకు ఒకసారి మూలవిరాట్టుపై ఉన్న చందనాన్ని తొలగించే పవిత్ర సందర్భంలో స్వామివారి నిజరూప దర్శనం కలగడం భక్తులకు గొప్ప భాగ్యమని పేర్కొన్నారు. ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు కృషి చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యంకు ఆయన కృతజ్ఞతలు...