కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ..
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ... మహా భాగ్యం... ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నవంబర్ 21. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం లోని కొండగట్టు అంజన్నను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న ఆలయంతో పాటు బేతాళ స్వామి ఆలయంలోనూ పూజలు చేశారు. అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో 60 ఏళ్ల తర్వాత అర్చకులు, అధికారుల సూచనలు,...