కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు.. భారీ ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు.. భారీ ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎటపాక, నవంబర్ 21 (మన సమగ్ర ప్రజావాణి): ఎటపాక మండలంలోని త్రిపురపెంటవీడు, తోటపల్లి గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఘనంగా నామినేషన్లు దాఖలు చేశారు. త్రిపురపెంటవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పలకా రేణుక, తోటపల్లి గ్రామంలో జనసేన పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బైరు వెంకటరమణ నామినేషన్లు సమర్పించారు. ఈ రెండు పంచాయతీలకు చెందిన 18 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు...