ఐలాపూర్ తండాలో ప్రభుత్వ భూములపై అధికారుల కొరడా

ఐలాపూర్ తండాలో ప్రభుత్వ భూములపై అధికారుల కొరడా 50 బేస్‌మెంట్లు, 25 ఇళ్ల కూల్చివేత అమీన్‌పూర్, నవంబర్ 21 (ప్రజావాణి): ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఐలాపూర్ తండాలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై శనివారం కూల్చివేతలు చేపట్టారు. అమీన్‌పూర్ ఎంఆర్ఓ వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్యల్లో 50 బేస్‌మెంట్లు, 25 ఇళ్లను అధికారులు కూల్చివేశారు.ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని, ఆక్రమణ నిర్మాణాల తొలగింపు నిరంతరం...