ఐక్య పోరాటలతోనే ముదిరాజుల హక్కుల సాధన
*ఐక్య పోరాటలతోనే ముదిరాజుల హక్కుల సాధన* *జిల్లాలో ఘనంగా ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* ఐక్య పోరాటాలే ముదిరాజుల హక్కుల సాధనకు మార్గమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెటి తిరుపతి లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ పెద్దమ్మ గుడి వద్ద ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా...