ఏసీబీ వలలో ఎల్లంపేట మున్సిపల్ వార్డు ఆఫీసర్

*రావల్‌కోల్‌లో ఏసీబీ వలలో వార్డు ఆఫీసర్* *రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు* *ఇంటి మ్యూటేషన్ కోసం రూ.40 వేలు డిమాండ్* *బేరసారాల అనంతరం రూ.30 వేలకు ఒప్పందం* *మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల పాత్రపైనా ఏసీబీ విచారణ* మేడ్చల్, నవంబర్(ప్రజా వాణి): ఇంటి మ్యూటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన వార్డు ఆఫీసర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన రావల్‌కోల్‌లో కలకలం రేపింది. బాధితుడి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా వార్డు ఆఫీసర్ డి....