ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఎం. లక్ష్మికి అభినందనలు
ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఎం. లక్ష్మికి అభినందనలు నవంబర్ 21 ప్రజావాణి న్యూస్ /సంగెం సంగెం పోలీస్ స్టేషన్లో విశేష సేవలందించిన ఎం. లక్ష్మికి పదోన్నతి.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంగెం పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహించిన ఎం. లక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ (SI)గా పదోన్నతి పొందారు. సంగెం పోలీస్ స్టేషన్లో పనిచేసిన కాలంలో ఎం. లక్ష్మి తన విధులను ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ,...