ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నూతన సీసీ రోడ్లుకు శంకుస్థాపన

*ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నూతన సీసీ రోడ్లుకు శంకుస్థాపన* మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సార ముత్యాలు గౌడ్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లంపేట మున్సిపల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ ఎర్రవల్లి విగ్నేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సంజీవరావు మాట్లాడుతూ, వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు...