ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి వ్యవసాయ అధికారులు
*రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన* *భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయాలి – వ్యవసాయ శాఖ* *ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి* మేడ్చల్ (ప్రజావాణి):- ఎల్లంపెట్ మున్సిపల్ పరిధిలోని హాయ్ సైదోని గడ్డ తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఖేత్ బచావో అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు భూసార పరిరక్షణ, భూసార పరీక్షల ప్రాముఖ్యత,...