ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి..!

  గిరిజన సర్పంచ్ పై దాడిని ఖండించిన ఎల్ఎచ్పిఎస్ , జివిఎస్ , బిఎచ్పిఎస్.. పాలకుర్తిలో గిరిజన సంఘాల నిరసన జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ పై జరిగిన దాడిని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్ఎచ్పిఎస్), బంజారా హక్కుల పోరాట సమితి (బిఎచ్పిఎస్), గిరిజన విద్యార్థి సంఘం (జివిఎస్) నాయకులు తీవ్రంగా...