ఎన్ఐ యాక్ట్‌పై “నేడు” ప్రత్యేక లోక్ అదాలత్
పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడతాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ జనగామ జిల్లా కోర్టులో '"నేడు" నవంబర్ 21, (శనివారం)న ఎన్ఐ యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఎన్ఐ యాక్ట్ కింద పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడతాయని ఆమె పేర్కొన్నారు....