ఎండపల్లిలో ప్రారంభమైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు ప్రక్రియ

క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేసిన జిల్లా జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డీఎఫ్ఓ రవి ప్రసాద్ తొలిరోజు నాలుగు గ్రామ పంచాయతీలలో 353 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి నవంబర్ 20 (ప్రజావాణి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' అర్హుల నమోదు మరియు ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ శుక్రవారం ఎండపల్లి మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో ఘనంగా ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ...