ఉపాధి హామీ పనుల్లో విషాదం….. గుండెపోటుతో మహిళ మృతి

ఉపాధి హామీ పనుల్లో విషాదం..... గుండెపోటుతో మహిళ మృతి...! మృతురాలి కుటుంబానికి అండగా..... మాజీ వైస్ ఎంపీపీ. దొంతుమంగేశ్వరరావు...! మన ప్రజావాణి ప్రతినిధి!!నవంబర్ 21...! ఎటపాక మండలం! ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన. పిడియాల వెంకట నర్సు (55) శనివారం ఉదయం. ఉపాధి హామీ పనులకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు... ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. విషయం తెలుసుకున్న ఎటపాక మాజీ వైస్ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు. దొంతుమంగేశ్వరరావు.. గన్నవరం లోని మృతురాలి నివాసానికి...