ఈసీఐఎల్ యూనియన్ ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం

*ఈసీఐఎల్ యూనియన్ ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం 13 ఓట్ల మెజారిటీతో విజయభేరి.. భారతీయ మజ్దూర్ సంఘ్ (ECMS)కు కార్మికుల షాక్ 2027 వేతన సవరణే లక్ష్యంగా కొత్త నాయకత్వానికి కార్మికుల పట్టం కుషాయిగూడ, నవంబర్ 21:- ఈసీఐఎల్ కార్మిక సంఘం ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. కార్మికుల మద్దతుతో ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం సాధించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ (ECMS)పై 13 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. కార్మికుల ఓటు రూపంలో వెలువడిన ఈ తీర్పు యూనియన్...