ఇందిరమ్మ బీమా.. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న గొప్ప రక్షణ..!
అర్హులైన ప్రతి కుటుంబం వెంటనే నమోదు చేసుకోవాలి.. దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ అన్నారు. ఈ పథకం నమోదు ప్రక్రియ మండలంలో ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి...