ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.సర్పంచ్ ఎంపెల్లి నాగలక్ష్మి వినోద్

*ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.సర్పంచ్ ఎంపెల్లి నాగలక్ష్మి వినోద్* *18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.. వానల్‌పహాడ్ గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 21:- ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వానల్‌పహాడ్ గ్రామ పంచాయతీ ప్రతినిధులు కోరారు. ఈ పథకానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు....