ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి * కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల అధ్యక్షుడు రాచపల్లి రాజకుమార్ * గ్రామంలో ఉన్న ప్రజలు ఆన్లైన్ నమోదుఅర్హులకు ఇందిరమ్మ చేయూత పింఛన్ పత్రాల పంపిణీ జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సేవాదళ్ మండల్ అధ్యక్షుడు రాచపల్లి రాజ్ కుమార్ అన్నారు. భారత మాజీ ప్రధాని,...