ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ కళావతి జగదీష్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ కళావతి జగదీష్ డోర్నకల్, నవంబర్ 21 (మన సమగ్ర ప్రజావాణి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డీఎస్ కళావతి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డోర్నకల్ మండల స్పెషల్ ఆఫీసర్, డీఏఓ విజయచంద్ర, ఎంపీడీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు....