ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా* *అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి : మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి** **నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నల్లగొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని...