ఆహార శుద్ధి కర్మాగారానికి భూమి పూజ

*ఆహార శుద్ధి కర్మాగారానికి భూమి పూజ* ప్రజావాణి ప్రతినిధి. తలకొండపల్లి,నవంబర్,: 21 మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పడకల్ గేట్ వద్ద మహీధర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆహార శుద్ధి కర్మాగార భవన సముదాయానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారితో కలిసి పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. రైతుల ఉత్పత్తులకు విలువ...