ఆపదలో కుటుంబాలకు కొండంత అండ

**ఆపదలో కుటుంబాలకు కొండంత అండ** వేలేరు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంపీడీవో కిషన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం అందేలా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. వేలేరు గ్రామంలో సుమారు 2,250 రేషన్ కార్డులు ఉండగా, అర్హులందరికీ పథకం వర్తించేలా ప్రత్యేక...