ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు.
ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు. దండేపల్లి, నవంబర్ 21 ( ప్రజావాణి ): ఆంగ్ల భాషపై ఎలాంటి భయాందోళనలు లేకుండా పట్టు సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాధికారి మంత్రి రాజు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభ పేర్కొన్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకొని, ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒలింపియాడ్, ఎడ్యుటాక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను...