అత్వెల్లిలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం

*అత్వెల్లిలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం* *నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న నాయకులు* మేడ్చల్ :- పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని అత్వెల్లిలో నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నక్షత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రొయ్యపల్లి సాయి చరణ్ గౌడ్ ఆహ్వానం మేరకు ఈ పూజా కార్యక్రమంలో పలువురు పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,...