అడవిదేవులపల్లి బదిలీపై వెళ్తున్న హోంగార్డుకు ఘన సన్మానం
అడవిదేవులపల్లి బదిలీపై వెళ్తున్న హోంగార్డుకు ఘన సన్మానం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 21 అడవిదేవులపల్లి: స్థానిక పోలీస్ స్టేషన్లో గత నాలుగు సంవత్సరాలుగా హోంగార్డుగా (H.G. No. 724) విధులు నిర్వహిస్తున్న పి. మల్లంజయ్య నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై వి. శేఖర్ మాట్లాడుతూ.. మల్లంజయ్య గత నాలుగేళ్లుగా స్టేషన్ పరిధిలో ఎంతో...